Puranas of Bharat (Telugu)

By: Puranas of Bharat Telugu
  • Summary

  • నమస్కారం! పురాణాస్ ఆఫ్ భారత్ (తెలుగు) కి స్వాగతం. ఈ భారత భూమి నుంచి వెలువడిన అనేకానేక గ్రంధాలలో పురాణాలకు ఒక విశిష్ఠ స్థానం ఉంది. ఈ పురాణాలలో నిక్షిప్తమయి ఉన్న జ్ఞానాన్ని మా సబ్స్క్రైబ్ర్లకు తెలుగు భాషలో అందచేయడానికి పుట్టిందే ఈ ఛానెల్. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ ఛానెల్ కి సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు మీ బంధుమిత్రులకి కూడా తెలియచేయండి. #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma
    Puranas of Bharat Telugu
    Show More Show Less
activate_samplebutton_t1
Episodes
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 27
    Sep 29 2024

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Sati Khandam, Adhyayam 27

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 27

    దక్షునిద్వారా మహత్తరమయిన యజ్ఞమునకు ఏర్పాట్లు, దానికొరకు బ్రహ్మ, విష్ణువు, దేవతలు ఋషులు వచ్చుట, దక్షుడు అందరిని సత్కరించుట, యజ్ఞప్రారంభము, భగవంతుడగు శివుని ఆహ్వానించమని దధీచి పట్టుబట్టుట, దక్షుడు దానిని నిరాకరించగా శివభక్తులు అచటినుండి వెళ్లిపోవుట.


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Show More Show Less
    15 mins
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 26
    Sep 23 2024

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Sati Khandam, Adhyayam 26

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 26

    ప్రయాగయందు మహాత్ములగు సకలమునులద్వారా చేయబడు యజ్ఞమునందు దక్షుడు భగవంతుడగు శివుని తిరస్కరించి శాపమొసగుట, నందీశ్వరుడు బ్రాహ్మణ కులమును శపించుట, భగవంతుడగు శివుడు నందిని శాంతింపచేయుట.


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Show More Show Less
    17 mins
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 25
    Sep 15 2024

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Sati Khandam, Adhyayam 25

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, సతీ ఖండము, అధ్యాయము 25

    గోలోకధామమునందు గణేశ్వర పదవియందు శ్రీశివుడు శ్రీవిష్ణువునభిషేకించుట, సతీదేవి తన శ్రీరామునకు చేయు ప్రణామ ప్రసంగమును వినిపించి శ్రీరాముడు సతీదేవి మనస్సునందున్న సందేహమును తొలగించుట, శివుడు సతీదేవిని మానసికముగ పరిత్యజించుట.


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Show More Show Less
    18 mins

What listeners say about Puranas of Bharat (Telugu)

Average Customer Ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.

In the spirit of reconciliation, Audible acknowledges the Traditional Custodians of country throughout Australia and their connections to land, sea and community. We pay our respect to their elders past and present and extend that respect to all Aboriginal and Torres Strait Islander peoples today.