మహనీయుడు - బాబా Episode 1 | 'Baba' Shadow Past Life Adventure Series Telugu Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. Voice by Nrusimhadevara Sudha Dileep.. All Previous Parts: Playlist https://www.youtube.com/playlist?list=PLH8sKIJ0wgDc8CDXl-3-U4_E_y65weBnQ Join this channel to view episodes in advance and get access to perks: https://www.youtube.com/channel/UCezP-lhxuxfRrZJlMFX8naQ/join OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- https://www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive SOCIAL MEDIA: ►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- https://whatsapp.com/channel/0029Va5clGyBvvsZbB8LCW3w ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu ►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks షాడో గురించి తెలియని తెలుగు పాఠకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్టైల్ లో తెగింపులో ఓ జేమ్స్ బాండ్ కి ఏమాత్రం తీసిపోడు, తెలుగు స్టార్ డిటెక్టివ్ రచయిత మధుబాబు సృష్టించిన మన షాడో. అటువంటి షాడో సాహసాలను ఆడియో ద్వారా పరిచయం చేస్తున్నందుకు 'షాడో మధుబాబు ఆడియో బుక్స్ చానెల్' సంతోషిస్తున్నది. వినండి నవలలను ఆడియో రూపంలో. It is not hyperbole to say that there is no Telugu reader who doesn't know about Shadow. Star detective novel writer Madhu Babu's Shadow can match the iconic James Bond in skills and adventures. 'Shadow Madhu Babu Audio Books' is pleased to present the adventures of Shadow and other Telugu novels for the first time in audio. Listen and Enjoy. AUDIOBOOK / PODCAST DETAILS: ------------------------------------------------------- Novel: BABA Genre: Shadow Past Life Adventure Writer: Madhu Babu Published In: Published by: MB Publications -------------------------------------------------------- మధుబాబు రచన "బాబా" - బాబా పుస్తకం ఆడియో బుక్ సిరీస్ ఇది.. లోగొంతుకతో అన్న అతని మాటలు అతని స్నేహితులకు తప్ప, ప్రక్కనే వున్న గ్రామీణుడికి కూడా వినిపించలేదు. కంటికి కనిపించని అశరీర శక్తి ఏదో వాటిని తన చెవుల్లో వూదినట్లు చటుక్కున కనులు తెరిచాడు వృద్ధుడు. ఎదుటవున్న వ్యక్తుల్ని గమనించి మెల్లిగా తల పంకించాడు. ఖంగారు ఖంగారుగా ముందుకు కదిలి అతని సమీపంలోకి వెళ్ళారు వారు. తలలు వంచి చేతులు జోడించి వినయంగా నమస్కారాలు చేశారు. పది క్షణాలపాటు తదేకంగా చూసి తల వూపాడు వృద్ధుడు మరోసారి. “అనుమాన నివృత్తి కోసం తగిన ఏర్పాట్లతోనే వచ్చారు మీరు. ఆలసించడం దేనికి?" వినబడీ వినబడనట్లు మృదుస్వరంతో అన్నాడు. చీకటి గుహకు దూరంగా నిలబడి తాము అనుకున్న మాటల్ని అర్ధం చేసుకోవటమే కాకుండా, తమ మనస్సులలోని విషయాన్ని కూడా అతను ఎలా గ్రహించగలిగాడో తెలియక ...